ఉదయగిరి: యాజమాన్యం తమ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ చంద్రపడియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో కార్మికులు ఆందోళన
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Jul 26, 2025
వింజమూరు మండలం చండ్రపడియ గ్రామంలోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు శనివారం నిరసన చేపట్టారు. యాజమాన్యం తమ...