స్థానిక చెన్నై షాపింగ్ మాల్ లో ఉద్యోగులు తొలగింపు షాపు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా దిగివచ్చిన యాజమాన్యం
Vizianagaram Urban, Vizianagaram | Jul 30, 2025
చెన్నై షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఉద్యోగులను 100 మందిని షాప్ యాజమాన్యం బుధవారం నుంచి ఆపేయడంతో వారంతా CITU ఆధ్వర్యంలో...