ములుగు: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Mulug, Mulugu | Aug 4, 2025
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు....