ఆదోని: అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని, చేతికొచ్చిన పత్తిని అమ్ముకోలేక ఆదోని రైతుల దయనీయ స్థితి
Adoni, Kurnool | Dec 3, 2025 ఆదోనిలో అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని, చేతికొచ్చిన పత్తిని అమ్ముకోలేక ఆదోని రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మార్కెట్ యార్డులో తక్కువ ధరలకు అమ్ముకోలేక, సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోలేక రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల ముందు ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కడని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.