ఆలూరు: దేవనకొండలో కరెంటు స్తంభాలు లేక వైర్లను కట్టెలకు కట్టి ఇబ్బందులు
Alur, Kurnool | Dec 3, 2025 ఆలూరు నియోజకవర్గం లోని దేవనకొండ రెండో వార్డులో కరెంటు స్తంభాలు లేక వైర్లను కట్టెలకు కట్టి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు జనసేన నాయకులకు విన్నవించారు. జనసేన నాయకులు డైరెక్టర్ సరోజ, ఉచ్చిరప్ప, మిలిటరీరామాంజి వెంటనే స్పందించి విద్యుత్ శాఖ ఏఈని సంప్రదించారు. దీంతో అవసరమైన కొత్త స్తంభాలు కేటాయించి నాటకం పూర్తయింది. ఈ చర్యతో విద్యుత్ సరఫరా సురక్షితంగా మారింది.