సిద్దిపేట అర్బన్: ప్రాజెక్టుల వద్దకు వెళ్లి లోతు తెలియకుండా ఫోటోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు: సిపి అనురాధ
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అంతగిరి ప్రాజెక్టు, కోమటి చెరువు, పాండవుల చెరువు, ఎల్లమ్మ చెరువు, ఇతర పెద్ద చెరువుల వద్ద కూడా పెట్రోలింగ్ మరియు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులలో, నీళ్లు ఉన్నాయి, ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఒంటరిగా మరియు ఫ్రెండ్స్ తో పిల్లలను ఈతకు పంపవద్దని తెలిపారు. పిల్లల గురించి తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు.కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. ఏ