నర్సాపూర్: నర్సాపూర్ శివాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు
Narsapur, Medak | Sep 21, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ లోని శివాలయంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. పండగ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.