కూటమి ప్రభుత్వంలో.. మంచి పథకాలు, అభివృద్ధి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాల పంపిణీ చిత్తూరు : మంచి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పథకాలు, అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకంలో భాగంగా శుక్రవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భం