భీమిలి: బక్కన్నపాలెంలో నాణ్యత లేని రహదారులు వేస్తున్నారని జోన్2 కమీషనర్ కనకమహాలక్ష్మికి ఫిర్యాదు చేసిన స్థానికులు
India | Jul 24, 2025
మధురవాడ బక్కన్నపాలెం 80 అడుగుల రోడ్డు విస్తరణ పనులను కాంట్రాక్టర్లు నాణ్యతా లోపంతో చేస్తున్నారని జోన్2 కమీషనర్ కే...