మానకొండూరు: రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ దూకి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొన్న కారు...
Manakondur, Karimnagar | Aug 7, 2025
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ స్టేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల...