మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యం, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని నగర్ దమ్మాయిగూడకు చెందిన శివరాత్రి హరీష్( 26) అను వ్యక్తి తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో నుంచి వెళ్ళాడు. మరల సాయంత్రం ఏడు గంటలకు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అతని అన్న అయినా రాకేష్ బైక్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళాడు. అందాజా రాత్రి 8 గంటలకు రాకేష్ తల్లి గారి అయిన జ్యోతి ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చినది. వెంటనే వారు చుట్టుపక్కల మరియు బంధువుల ఇంట్లో అంతా వెతికిన ఎక్కడా కనిపించలేదు కావున రాకేష్ తల్లిగారు అయిన శివరాత్రి జ్యోతి మంగళవారం ఫిర్యాదు మేరకు మ