గిద్దలూరు: చంద్రబాబు సీఎం అయితే వర్షాలు పడవని వైసిపి నాయకులు దుష్ప్రచారం: గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
Giddalur, Prakasam | Jul 23, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన వల్ల సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల...