విశాఖపట్నం: సంకేమ పథకాలు అర్హులైన ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలని సంకల్పంతో రిస్టోర్స్ పర్సన్స్ టేబుల్ అందించామన తెలిపిన మేయర్ పీలా
విశాఖపట్నం : ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేయాలని మంచి సంకల్పంతో మెప్మా, జీవీఎంసీ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్ లకు ట్యాబ్ లను అందించడమైందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి నేడు 50 మంది ఆర్పీలకు ట్యాబ్ లను అందించారు.