జనగాం: నాగుల పంచమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పుట్టలో పాలు పోసి జంట నాగులకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
Jangaon, Jangaon | Jul 29, 2025
జనగామ జిల్లాలో నాగుల పంచమిని భక్తులు భక్తిశ్రద్దలతో జరుపుకొన్నారు.మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని పాముల పుట్టల...