చిత్తూరు కలెక్టరేట్‌కు పిజిఆర్ఎస్ ద్వారా 370 అర్జీలు వచ్చాయి : జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
Chittoor Urban, Chittoor | Dec 8, 2025
పి జి ఆర్ ఎస్ అర్జీలను నాణ్యతగా పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 370 అర్జీలు వచ్చాయని చెప్పారు ఇందులో రెవెన్యూ కు సంబంధించి అధికంగా ఉన్నాయని 226 రెవెన్యూ మరియు సర్వే డిపార్ట్మెంట్ కి వచ్చాయని చెప్పారు.