పిఠాపురం నియోజవర్గంలో నీరు అందడం లేదు డిప్యూటీ సీఎం కళ్యాణ్ స్పందించాలి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. టి మధు
Pithapuram, Kakinada | Jul 12, 2025
రైతులకు పంటలు పండించుకునేందుకు పిఠాపురం నియోజకవర్గం లో నీరు అందడం లేదని వెంటనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే...