డిసెంబర్ 5న జరిగే మెగాపిటీఎంలో విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Dec 2, 2025
జిల్లాలో డిసెంబర్ 5న జరిగే మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి మెగా పిటిఎం పై సంబంధిత అధికారులతో టెలికాస్ట్ నిర్వహించారు