సూర్యాపేట జిల్లా తొలివిడత గ్రామపంచాయతీ పోరుకు సిద్ధం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ జరుగుతుందని మధ్యాహ్నం భోజనం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు