బిఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని అచ్చంపేట బిఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో అమ్రాబాద్ ,పదరాం మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.
నాగర్ కర్నూల్: బిఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి - Nagarkurnool News