గత ప్రభుత్వ నిర్లక్ష్యమే పునర్విభజన : కడప జిల్లా అధ్యక్షుడు వాసు రెడ్డి
అధికారుల సమాచార లోపంతోని ఒంటిమిట్ట సిద్ధం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపినట్లు తెలుస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడప కలెక్టర్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాజకీయ ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వం జిల్లాల విభజనను ఇష్టానుసారంగా చేసిందన్నారు భౌగోళికంగా శాస్ త్రి జిల్లాలను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.