తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు హోటల్స్ కు ఈ బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బాంబ్స్వార్డ్ బృందాలతో తనిఖీలు నేర్పించారు దీనిపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది.