అసిఫాబాద్: ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ డ్రామాలు,జీవో 49 రద్దు కాలేదు,ఇది తాత్కాలిక నిలుపుదల: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
Asifabad, Komaram Bheem Asifabad | Jul 22, 2025
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి 49 జీవో పై కాంగ్రెస్ సర్కారు డ్రామాలు చేస్తోందని ఎమ్మెల్యే కోవలక్ష్మి...