చీపురుపల్లి: గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామంలో శ్రీ శ్యామలాంబ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం
గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామంలో సోమవారం మద్యాహ్నం శ్రీ శ్యామలాంబ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.