పూతలపట్టు: బురదలో కూరుకుపోయిన ఏనుగును కుంకిణి ఏనుగుల సహాయంతో వెలికి తీసిన అటవీశాఖ అధికారులు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని తలరాళ్లపల్లి పంచాయతీలో డీకే చెరువు వద్ద బుడదల ఇరుక్కుపోయిన ఏనుగు ను ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు కుంకుని ఏనుగులు సహాయంతో బురదలో చిక్కుకున్న ఏనుగును బయటికి తీశారు ఈ నేపథ్యంలో ఏనుగు ఏమైనా సమస్య వల్ల ఇరుక్కుపోయిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు ఏనుగు ఇప్పటికి లేవలేని పరిస్థితిలో అడ్డంగా పడి ఉండడాన్ని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది