అబ్దుల్లాపూర్ మెట్: పెద్ద అంబర్ పేట లో సదర్ ఉత్సవాలలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్
యాదవులు ఎంతో గొప్పగా నిర్వహించుకునే సదర్ ఉత్సవాలలో పాల్గొనడం సంతోషం గా ఉందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఏడాదికి ఒకసారి తమకు జీవనాధారమైన దున్నపోతులను గొప్పగా చూసుకుని వాటిని గౌరవించేలా ఈ వేడుకలు నిర్వహించడం నగరం లో అనవాయితీ గా వస్తుందని.. ఈ సందర్భంగా ఆయన యాదవులు ఒక్కతాటిపైకి రావడం సంతోషంగా ఉందన్నారు