మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, పరవళ్ళు తొక్కుతున్న వాగులు, చెరువులు ,జాలు వారుతున్న జలపాతాలు
Mahabubabad, Mahabubabad | Jul 23, 2025
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీంతో వాగులు వంకలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉప్పొంగి...