భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Jul 17, 2025
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి వర్గీల మధ్య గలాటా జరిగింది...