జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన దివ్యాంగ విద్యార్థులను అభినందించిన :ఎంఇఓ ఫై జున్నీసా బేగం
నంద్యాల జిల్లా మిడుతూరు మండలానికి చెందిన దివ్యంగా చిన్నారులు హరీష్, చరణ్, నవ కుమారులు ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచే జిల్లా స్థాయిలో బహుమతులు గెలుపొందడం హర్షనీయమని, మిడుతూరు మండల విద్యాధికారిని ఫైజున్నిసా బేగం అన్నారు, ఈ సందర్భంగా మంగళవారం చిన్నారుల ప్రతిభను ఆమె ప్రత్యేకంగా అభినందించారు, దివ్యాంగ చిన్నారులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన ప్రత్యేక ఉపాధ్యాయులు షహనాజ్, నియాభాషలను ఎంఈఓ ప్రత్యేకంగా అభినందించి దివ్యాంగ చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు