నిర్మల్: తాండ్ర (జి) గ్రామానికి చెందిన రైతు రాజేశ్వర్‌కు మల్బరీ ఆకుల సాగుకు రూ. 93,775 వేల సబ్సిడీ చెక్కు అందజేసిన కలెక్టర్
Nirmal, Nirmal | Jul 14, 2025
సారంగాపూర్ మండలం తాండ్ర (జి) గ్రామానికి చెందిన రైతు సందుపట్ల రాజేశ్వర్‌కు జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మల్బరీ ఆకుల...