పెందుర్తి: అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించడానికి వస్తే అడ్డుకోవాలని 97వ వార్డు కార్మిక నగర్‌లో సీపీఎం నేతలు ప్రచారం
Pendurthi, Visakhapatnam | Jul 12, 2025
పెందుర్తిలో స్మార్ట్ మీటర్లను మీ ఇంటికి బిగించకుండా అడ్డుకోండి సిపిఎం పిలుపునిచ్చింది. శనివారం97వ వార్డ్ కార్మిక నగర్...