*చిత్తూరు జిల్లా జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,ZP చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి డిఆర్ఓ, జడ్పీ సీఈవో రవి కుమార్ నాయుడు జిల్లా అధికారులు, ZPTC,MPP, తదితరులు పాల్గొన్నారు DD,I&PR,Chittoor
జిల్లా సాధారణ సర్వ సభ సమావేశం - Chittoor Urban News