మహబూబ్ నగర్ అర్బన్: చాకలి ఐలమ్మ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి
నైజాం దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ ఎంతో పోరాడి తెలంగాణ తొలి ఉద్యమంలో ఆమె పాత్ర కీలకమైందని ఎమ్మెల్యే తెలిపారు రానున్న రోజుల్లో కూడా ఆమెను అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు