ఆర్మూర్: ఆర్మూర్ లోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జట్టును ఎంపిక చేసిన కబడ్డీ జిల్లా అసోసియేషన్ సభ్యులు
Armur, Nizamabad | Jul 13, 2025
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని క్రీడాకారులు క్రీడలో రాణించాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ అన్నారు...