తునిలో ఓజీ సినిమా షూట్ సందడి సినిమా సూపర్ హిట్ అంటూ యువత ముందు నుంచే హడావుడి
Tuni, Kakinada | Sep 21, 2025 తుని పట్టణంలో ఓ జి సినిమా సందడి ప్రారంభమైంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులైన చిన్నారులు ఓజీ టీ షర్ట్లు మరియు ఓజీ హెయిర్ బ్యాండ్స్ తో వీడియోలు తీస్తూ మెము ఓజీ ఫాన్స్ అంటూ సందడి చేస్తున్నారు.తాజాగా ఆదివారం గణపతి నగర్ ప్రాంగణం అంతా పవన్ కళ్యాణ్ అభిమానులు షూట్ లతో కలకలాడుతూ కనిపించింది మరోపక్క థియేటర్ ప్రాంగణం సినిమాకు ముస్తాబవుతుంది సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు ఇప్పటినుంచే సందడి చేస్తున్నారు