కరీంనగర్: కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలుచేయకపోతే పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం : రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు నగేష్
Karimnagar, Karimnagar | Jul 30, 2025
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మంద...