డోన్ లో స్కూల్ బస్సులను తనిఖీలు చేసిన మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్
Dhone, Nandyal | Dec 2, 2025 డోన్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మంగళవారం ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఆటోలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు రవాణా చట్టం నిబంధనలను పాటించాలని సూచించారు. స్కూల్ బస్సులు 60 కిలోమీటర్ల వేగానికి మించి నడపకూడదని డ్రైవర్లకు ఆయన ఆదేశించారు.