పంచాయతీ అభివృద్ధి చూసి తట్టుకోలేక పేర్ని నాని, అతని అనుచరులు అడ్డుపడుతున్నారు: బందరు పెదయాదార సర్పంచ్ గళ్ళా తిమోతి
Machilipatnam South, Krishna | Jul 25, 2025
పంచాయతీ అభివృద్ధి చూసి తట్టుకోలేక పేర్ని నాని అడ్డుపడాలని చూస్తున్నారని ఆరోపించిన సర్పంచ్ గళ్ళా తిమోతి డిప్యూటీ సిఎం...