గంగాధర నెల్లూరు: ఈనెల 4న డీఆర్ఎన్ కండ్రిగ అరుణగిరి జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయ గిరిప్రదక్షిణ
వెదురుకుప్పం మండలం డీఆర్ఎన్ కండ్రిగ అరుణగిరి జ్ఞాన ప్రసూనాంబ సమేత కొండ మల్లేశ్వర స్వామి ఆలయ గిరిప్రదక్షిణ ఈనెల 4న నిర్వహిస్తున్నట్లు సోమవారం తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఆరోజు సాయంత్రం 5:30 గంటలకు గిరిప్రదక్షణ ప్రారంభమం అవుతుంది. 7గంటలకు భక్తులకు అన్నదానం చేస్తారు అని తెలిపారు