నర్సాపూర్: నర్సాపూర్ లోని పాఠశాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు
Narsapur, Medak | Sep 19, 2025 మెదక్ జిల్లా నరసాపూర్ లోని అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.