అన్నవరం తుని ప్రాంతాలలో దంచి కొట్టిన అతి భారీ వర్షం వాహనాలు పక్కన ఆపి ఇదేమి వర్షం అని భయపడిన ప్రజలు
Prathipadu, Kakinada | Jul 21, 2025
కాకినాడజిల్లా తుని అన్నవరం ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మారాయి స్థానిక...