తొలి ఏకాదశి సందర్బంగా మామిడికుదురు నుండి అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి ఆలయం వరకూ భక్తుల పాదయాత్ర
Mamidikuduru, Konaseema | Jul 6, 2025
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మామిడికుదురు నుంచి భక్తులు ఆదివారం పాదయాత్ర చేశారు. మామిడికుదురు శివాలయం నుంచి...