మద్దిరాల: తమకు మంజూరైన ఇళ్లను క్యాన్సిల్ చేశారని రామచంద్రపురం లో బాధితులు ఆవేదన
మద్దిరాల మండలం రామచంద్రాపురంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేశారని గ్రామానికి చెందిన అనురాధ ఉమా ఆరోపించారు. సీఎం రేవంత్ స్పందించీ న్యాయం చేయాలన్నారు. మంజూరైన ఇళ్లను క్యాన్సిల్ చేయడం సరికాదన్నారు.