కోడూర్ : కోడూరు నియోజవర్గాలలో పంట పొలాలలో చేరిన వర్షపు నీరు - ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు
ద్విత్వ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలు మండలాలు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అయ్యవారిపల్లి లో దిగువ ప్రాంతంలోని కులాలలో నీరు చేరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ద్విత్వ తుఫాన్ కారణంగా వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వ సహాయం అందించేలా చేయాలని రైతులు కోరుతున్నారు