పాత మాగులూరు వద్ద తండ్రి కొడుకులను హత్య చేసి పారిపోయిన నిందితుల స్కార్పియో ను గుర్తించిన పోలీసులు, వీడియో వైరల్
Bapatla, Bapatla | Jul 23, 2025
సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద తండ్రి కొడుకులు వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను దుండగులు బుధవారం హత్య చేసిన...