మంథని: గంగపురి లోని ఓ రైస్ మిల్ పై మంథని ఆర్ డీ ఓ కు ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాల నాయకులు
గంగపురి లోని ఓ రైస్ మిల్ యజమాని సమీపంలోని బొక్కల వాగు లో అనుమతులు లేకుండా బోరు వేసి నేటి చౌర్యానికి పాల్పడుతున్నారని అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు మంథని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు