పరిసరాలు పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
: పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్
Kurupam, Parvathipuram Manyam | Jul 17, 2025
పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని పారిశుధ్య పక్షోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్...