నాగర్ కర్నూల్: హైకోర్టు జడ్జి విజయసేనారెడ్డిని కలిసిన కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు
హైకోర్టు జడ్జి విజయసేనారెడ్డిని కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు కల్వకుర్తి కోర్టు నూతన భవన నిర్మాణ ఏర్పాటు కోసం వినతి పత్రాన్ని అందజేశారు.