కుప్పం: శెట్టిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని శెట్టిపల్లి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు మరియు కారు డీ కొన్న ఘటన జరిగింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాలతో జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.