పూతలపట్టు: కాలం చెల్లిన వాటర్ ప్యాకెట్ నీరు తాగడం వల్ల క్యాన్సర్, డయేరియా, వచ్చే అవకాశం ఉందంటున్నా వైద్యాధికారులు
కాలం చెల్లిన వాటర్ ప్యాకెట్ లో నీరు తాగడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్య అధికారులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు దుకాణాల్లో కొంటున్న వాటర్ ప్యాకెట్లు బాటిల్ పై వివరాలు తెలుసుకోవాలని సూచించారు ప్యాకెట్లు లేదా బాటిల్ నీటిని తాగితే డయేరియాతోపాటు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ప్రజలకు హెచ్చరించారు క్లాసిక్ బాటిల్ ఎక్కువ కాలం నీటిని విలువ చేస్తే ప్రమాదమైన ఏర్పడతాయని దానివల్ల అనారోగ్యాల పాలవుతారని సూచించారు.