శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న 80 అడుగుల రహదారికి ఆనుకొని ఉన్న సి.ఎన్.జి ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సిఎన్జి వలన ఎటువంటి పొల్యూషన్ ఉండదని సిఎన్జి కిలో 91రూపాయలకే అందిస్తున్నారని తెలిపారు. నిత్యం బంక్ లో 450 కిలోల సిఎన్జి నిల్వ ఉంటుంది కావున నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.